సినిమా

 • అభిషేక్‌పై నెటిజన్‌ కామెంట్‌ దీటుగా సమాధానమిచ్చిన జూనియర్‌ బచ్చన్‌

  ముంబయి: బాలీవుడ్‌ నటుడు అభిషేక్‌ బచ్చన్‌.. ఓ నెటిజన్‌ పెట్టిన కామెంట్‌కు దీటుగా సమాధానమిచ్చారు. బాబీ డియోల్‌ అనే నెటిజన్‌ ఒకరు అభిషేక్‌ను ఎగతాళి చేస్తూ ఓ ట్వీట్‌ పెట్టాడు. ‘క్రికెటర్‌ స్టూవర్ట్‌ బిన్నీ, బాలీవుడ్‌ నటుడు అభిషేక్‌ బచ్చన్ ఒకే రకం. అర్హులు కాకపోయినప్పటికీ వీరిద్దరికీ అందమైన భార్యలు ...

ఇంకా కొన్ని...

పాలిటిక్స్

 • నడిరోడ్డుపై కన్నతండ్రిని హతమార్చారు!

  నల్గొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అందరూ చూస్తుండగానే కుమారులు కన్నతండ్రిపై కర్రలు, ఇనుపరాడ్లతో దాడి చేసి హత్య చేశారు. అనుముల మండలం హాలియలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఆస్తి వివాదాలే ఇందుకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. అనుముల మండలం హాలియ గ్రామానికి చెందిన చందారె...

ఇంకా కొన్ని...

ఫోకస్‌

 • కర్ణాటక భాగ్య పథకాలు కాంగ్రెస్‌కు భాగ్యమేనా ?

  కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంటోంది. కాంగ్రెస్‌ ముక్త భారత్‌ అని నినదిస్తున్న బీజేపీ కన్నడ నేలపై విజయం సాధించడం ద్వారా దక్షిణాదిన పాగా వెయ్యాలని తహతహలాడుతుంటే, అధికారాన్ని మళ్లీ నిలబెట్టుకొని 2019 సార్వత్రిక ఎన్నికల కోసం నైతిక సై్థర్యాన్ని పెంచు...

ఇంకా కొన్ని...

ఆంధ్రప్రదేశ్

 • జూన్‌ 2 నుంచి నవ నిర్మాణ దీక్ష

  రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయం, విభజన చట్టంలోని అంశాలు, ప్రత్యేక హోదా సహా రాజ్యసభలో ఇచ్చిన హామీల్ని అమలు చేయకుండా కేంద్రం చేస్తున్న ద్రోహాన్ని వచ్చే నవ నిర్మాణ దీక్షలో ప్రజలకు వివరించేలా కార్యక్రమాలు ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. జూన్‌ 2 నుంచి వారం రోజుల...

ఇంకా కొన్ని...

తెలంగాణ

 • జోన్ల వెనక కేసీఆర్‌ బహుముఖ వ్యూహం

  తెలంగాణలో కొత్త జోనల్‌ వ్యవస్థపై సుదీర్ఘ కసరత్తు అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ తుది నిర్ణయం తీసుకున్నారు. విద్యా ఉద్యోగాల పరంగా స్థానికులకే అత్యధిక ప్రయోజనాలను కల్పించే సంకల్పంతో గత పది రోజులుగా ఆయన తెలంగాణలోని మేధావులు, నేతలు, న్యాయనిపుణులతో విస్తృతస్థాయి చర్చల అనంతరం కొత్త విధానాన్ని రూపొం...

ఇంకా కొన్ని...

క్రీడలు

ఇంకా కొన్ని...

సోషల్ మీడియా

 • Google Tez వాడడం సేఫ్‌నా కాదా?

  చాలాకాలంగా పలువురు ” కంప్యూటర్ ఎరా” పాఠకులు ఈ సందేహాన్ని వ్యక్తపరుస్తూ వచ్చారు. Google Tez ద్వారా ఒకరితో మరొకరు డబ్బులు పంపటం సురక్షితమేనా కాదా అన్నది సందేహం.

  భారత ప్రభుత్వం విడుదల చేసిన BHIM, ఇతర ప్రైవేటు సంస్థలు అందిస్తున్నPaytm, PhonePe, Whatsapp Payments లాంటివి ఎలాగైతే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) విధానం ద్వారా చ...

ఇంకా కొన్ని...

బిజినెస్

ఇంకా కొన్ని...

టెక్నాలజీ

 • ఐఫోన్‌ ఎక్స్‌లో మరో ప్రాబ్లమ్‌, యూజర్లు గగ్గోలు

  ఐఫోన్‌ ఎక్స్‌.. ఆపిల్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా తన 10వ ఐఫోన్‌ వార్షికోత్సవ సందర్భంగా తీసుకొచ్చిన స్పెషల్‌ ఎడిషన్‌. కానీ ఈ స్మార్ట్‌ఫోన్‌ తీసుకొచ్చినప్పటి నుంచి ఏదో ఒక సమస్యతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. గత కొన్ని రోజుల క్రితం ఈ స్మార్ట్‌ఫోన్‌కు అమర్చిన ఫేస్‌ఐడీలో లోపం ఉన్నట్టు యూజర్లు ఫిర్యాదులు చ...

ఇంకా కొన్ని...

Photography