OTT Releases Of This Week: ఈ వారం ఒటిటి లో వస్తున్న చిత్రాలివే!

ఈ వారం ఒటిటి లో డిజిటల్ స్ట్రీమింగ్ కి రెడీ అయిన చిత్రాలివే. చిత్రాలతో పాటు కొన్ని వెబ్ సిరీస్లు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వాటి వివరాలేంటో ఇక్కడ చూద్దాం. ముఖ్యంగా మన తెలుగు చిత్రాలను తీసుకుంటే.. దుల్కర్ సల్మాన్, మీనాక్షి జంటగా నటించిన లక్కీ భాస్కర్ మరియు కిరణ్ అబ్బవరం నడిచిన ఇంటరెస్టింగ్ మూవీ క ఉన్నాయి. వీటితో పాటు తెలుగు మైథలాజికల్ వెబ్ సిరీస్ వికటకవి ఉన్నాయి. జీ5 Zee 5 OTT: […]

Read More